నూతన దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 1 రిపోర్టర్:షేక్ సమీర్ వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల కేంద్రంలో యల్లంకి గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు బండారు నరసింహారావు-లలిత దంపతుల కుమార్తె (ఆదిలక్ష్మి – ఉమా శంకర్) ఎంగేజ్మెంట్ కార్యక్రమం లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి,
ఈ కార్యక్రమంలో వెంగనపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు,యల్లంకి చిన్న నాగేశ్వరరావు,దుద్దుకూరు నరసింహారావు,యల్లంకి కృష్ణయ్య,డాక్టర్ ఉసికెల నరసింహారావు,రామిశెట్టి నాగేశ్వరరావు,సిరంశెట్టి నరసింహారావు,లక్ష్మణ్,పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *