దేవరాపల్లిలో పెన్షన్ లు పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు సర్పంచ్ పెంటమ్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ దారులకు నగదును అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోవృద్ధులకు వితంతువులకుప్రత్యేక ప్రతిభావంతులకు ఒంటరి మహిళలకు వీరి జీవితాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి వీఆర్వో నాగేశ్వరరావుమొల్లి ఎంపీటీసీకృష్ణమూర్తి వార్డ్ మెంబర్ దీవి శంకర్రావు ఎంపీపీ స్కూల్ కమిటీ చైర్మన్ వంజంగి సూర్యనారాయణ సబ్బువరపు మాలి బాబు గవిరెడ్డి సింహ అల్లు దేవుడు నాయుడు సబ్బవరపు శంకర్ అల్లు ఆబద్దం జ్వాలా తదితరులు పాల్గొన్నారు