సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మాగంటి సునీత గోపినాథ్ గెలిపే లక్ష్యంగా వెంగళరావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ వార్డు లో గడప గడప తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన ఏన్కూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమలో మండల నాయకులు భుక్య వినోద్ కుమార్ భూక్య ధర్మ షేక్ బాజీ షేక్ చాంద్ పాషా రాచబంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు…..