సాక్షి డిజిటల్ నవంబర్ 1 బాపట్ల జిల్లా కర్లపాలెం సెంటర్లో ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్, పీఏసీ మెంబర్, వైసీపీ ఇన్చార్జి కోన రఘుపతి విచేసి స్వయంగా ప్రజలను కలిసి మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమలో కర్లపాలెం మండల కన్వీనర్ ఏడుకొండలు మరియు మండల నాయకులు పాల్గొన్నారు