సాక్షి డిజిటల్ న్యూస్, కొండపాక, అక్టోబర్ 31: సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి మరణించడంతో కోకాపేటలో తన నివాసం లో తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించడం తన్నీరు హరీష్ రావు ను కుక్కునూరు పల్లి బి ఆర్ స్ టౌన్ నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, కుకునూరు పల్లి టౌన్ ప్రెసిడెంట్ మల్లం ఐలయ్య, రామచంద్రపురం తాజా మాజీ సర్పంచ్ కనకయ్య, BRS నాయకులు కొంతం రాజు ,గెరి గంటి సురేష్ ,మల్కి స్వామి ,బక్కని యాదగిరి ,చిన్న రాజు గారి మధు ,చినరాజని శంకర్ ,మలగల మల్లేశం, మల్లం రమేష్, MRPS కుకునూరు పల్లి మండలం ప్రెసిడెంట్ చిన్న రాజు గారి కిషన్, మల్కి మధు తదితరులుపాల్గొన్నారు.