సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లామండలంలోని విజాలాపురం చంచన బల్ల గ్రామ పంచాయతీల వైకాపా ఎన్నికలను శుక్రవారం ఆ పార్టీ నేతలు ఎన్నుకున్నారు విజులాపురం పంచాయతీ వైకాపా అధ్యక్షులుగా తులసి కుమార్ ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ యూత్ అధ్యక్షులుగా లక్ష్మీపతి గౌడు సోషల్ మీడియా కన్వీనర్ గా మురళి అదేవిధంగా కెంచనబల్ల పంచాయితీ వైకాపా అధ్యక్షులుగా కావలి సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శిగా దామోదర్ యూత్ అధ్యక్షులుగా మాధవ్ సోషల్ మీడియా కన్వీనర్ గా రమణ లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ కో కన్వీనర్ బాబు రెడ్డి చంద్రారెడ్డి మండల కోఆప్షన్ బర్కతుల్లా ఎంపీటీసీ చలపతి మాజీ సర్పంచ్ మురళి మండల యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి నేతలు మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు