సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్.31, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. బి కొత్తకోటలోనిరంగసముద్రం రోడ్డులోని పాత చక్రి ఫ్యాక్టరీ లోని వాకర్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై వ పుట్టిన రోజు వేడుకలు వాకర్స్ సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వాకర్స్ అధ్యక్షులు బ్రాందీ షాప్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు భారత మొట్టమొదటి హోం మినిస్టర్ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ పుట్టినరోజు మన వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి మహనీయుల చరిత్రను ముందు తరాలకు అంత ముందు తరాలకు తెలియజేయడం మన బాధ్యతని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఆయన ఉక్కు మనిషిగా పేరుందిన మహోన్నత వ్యక్తిని ఆయన పుట్టినరోజు సందర్భంగా వాకర్స్ అయిన మనమందరము ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలోచనలో అగ్గిపిడుగని ఆచరణలో ఉక్కు పిడుగు అని పోరాటంలో వామన అడుగు అని ఐక్య భారత్కు తొలి గొడుగని మొహమాటం లేని ముందడుగు సమగ్రహ వారధిగా అలుపెరగని స్వతంత్ర సమరయోధుడని నిష్కమ దేశ భక్తుడని భారత దేశములోని 560 సంస్థానాలకు పైగా భారత దేశంలో చేసి భారత ప్రజల మనసు లో సుస్థిర స్థానం సంపాదించుకొని మహిళలు అతని పేరు వింటే ప్రతి భారతీయుడు గుండె గర్వంగా ఉప్పొంగే భావన కలిగించిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతరత్న అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ అధ్యక్షులు యన్ కృష్ణారెడ్డి.ఎం గోపాల్.ఎస్ నాగభూషణం. డి రాజశేఖర్.డాక్టర్ హరినాథ్ రెడ్డి. డాక్టర్ వాకా వెంకటరమణారెడ్డి. ఎస్ బదిరి. సాగర్ మెడికల్స్ శ్రీనివాసులు. ఎస్ శ్రీకాంత్.ఓఎల్ శంకర్. నారాయణ.జి మురళి.డి వెంకటేష్. ఎస్ గోపాల కృష్ణ మూర్తి.ఎం సత్యనారాయణ. ఎం సాయిరాం.డి ఎల్ నరసింహులు.కె కృష్ణమూర్తి. డి ఎస్ శ్రీనివాసులు.ఎస్ శంకర్. నారాయణ.టి లక్ష్మీనారాయణ.ఓ ఎల్ పతి. ఏఎస్ఐ బాలాజీ .కె వెంకటరమణ రెడ్డి .తదితరులు పాల్గొన్నారు.