సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 31 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించిన మండల అధ్యక్షులు శ్రీ మాలోత్ మంగీలాల్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యూత్ ఉపాధ్యక్షులు నవీన్ రాథోడ్ ఓ బి సి మండల అధ్యక్షులు గోపు రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల్ అధ్యక్షులు వాంకుడోత్ కిషన్ నాయక్ శ్రీను కొలిపాక వెంకటేశ్వర్లు రామిశెట్టి నాగేశ్వరరావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు