సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్ 31, మల్లాపూర్ మండలం రిపోర్టర్: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలా జలపతి రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి మాట్లాడుతూ ఆమె ప్రధానిగా పనిచేసిన సమయంలో చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, కోటగిరి ఆనంద్ గౌడ్,మాట్ల సోమయ్య, మరిపెళ్లి మల్లయ్య, ఇట్టేడి నారాయణ రెడ్డి, బండారి రమేష్, మహిపాల్, వంజరి మల్లేష్, బోదాసు నర్సారెడ్డి, ఎనుగు రాజేశం, కనక మోహన్, రామ లక్ష్మణ్, రమేష్ గౌడ్, పాపయ్య, గడ్డం లక్పత్ రెడ్డి, సిరిపురం రవీందర్, పులేరి రాము, గాజుల రాజారెడ్డి, తోట భూమేశ్వర్, ఆలకుంట రాజు, సంధిలా లక్ష్మారెడ్డి, కంచె రాజు, మత్యారి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు