సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్.31 బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. బి కొత్తకోట మండల బిజెపి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు భారత మొట్టమొదటి హోం మినిస్టర్ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ పుట్టినరోజు సందర్భంగా బీ.కొత్తకోట మండల బిజెపి అధ్యక్షులు ముకుంద ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి ముకుంద పూల మాలలు వేసి స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా బీ కొత్తకోట బిజెపి మండల అధ్యక్షులు ముకుంద మాట్లాడుతూ స్వతంత్ర అనంతరం దేశంలో ప్రతి ఒక్క సంస్థానాలను కలుపుకోవడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అని అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కుమని ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడవాలని ముకుంద తెలిపారు ఈ కార్యక్రమంలో బి కొత్తకోట మండల బిజెపి అధ్యక్షులు ముకుందా తో పాటు జనరల్ సెక్రెటరీ మురళి సీనియర్ బిజెపి నాయకులు రంగారెడ్డి ట్రెజరర్ సకల రాము మొగ్గాల నాగ రమణ బాబు మేకల భయ్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు