సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31, మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మణుగూరు పోలీస్ కు అభివందనం ఎన్నో ఎన్నెన్నో జీవితాలను గంజాయి భారీ నుండి పెద్ద ఎత్తున కాపాడిన మన పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలిచిన చైతన్యానికి గాంధీ బొమ్మ సెంటర్ ప్రజల స్ఫూర్తి నేడు ఎంతోమంది యువతి యువకుల జీవితాలకు మరో మలుపుగా నిలవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరులో పెద్ద ఎత్తున గంజాయిని నెలరోజుల చైతన్యం పేరిట డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సమావేశాలు ఎన్నెన్నో అవేర్నెస్ ప్రోగ్రాములు మొత్తం కలగలిపి చైతన్యానికి ప్రజల మద్దతు సమాచారం మేరకు పెద్ద ఎత్తున గంజాయి పట్టివేత అంతర్ జిల్లాల గంజాయి వ్యాపారులను సైతం పకడ్బంధినిగాతో ఆపరేషన్ గంజాయిలో పట్టుకోవడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ చైతన్యం పేరిట తీసుకువచ్చిన మరో చైతన్యానికి మణుగూరు నిదర్శనమని పలువురు సీనియర్ సిటిజన్స్ పట్టణ ప్రజానీకం అభినందిస్తున్నారు. 24 గంటలు మణుగూరు పోలీస్ డివిజనల్ పరిధిలో గంజాయి నిఘ డ్రగ్స్ మహమ్మారిపై కొనసాగడం ఎస్పీ ఆదేశాల మేరకు డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో మణుగూరు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేయడం ఇందుకు నిదర్శనం.