పలు గ్రామాలలో ఐకేపీ మరియు ప్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్.రిపోర్టర్ నవీన్. కథలాపూర్ తేదీ.31అక్టోబర్ 25 కథలాపూర్ మండలం లోని సిరికొండ కథలాపూర్ పోసానిపెట్ గంబీర్ పూర్ తాండ్రియాల్ ఇప్పపెల్లి పోతారం కలికోట అంబారిపేట్ తుర్తి బొమ్మేన గల ఐకెపి మరియు ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఏఎంసి చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్ కలసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంటర్లలో పోసిన వరి ధాన్యం తడవకుండా ఉండేలా రైతులకు పత్రలు అందుబాటులో ఉంచవలసిందిగా ఆయా సెంటర్ల సిబ్బందికి తెలిపారు, అదే విధంగా రైతులు కూడా ఎప్పటికప్పుడు తమ ధాన్యపు కుప్పలను పరిశీలించుతూ అప్రమత్తంగా ఉండాలని సెంటర్లో పోసిన ప్రతి ఆఖరిగింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని దళారుల వద్దకు వెళ్లి ఆరు నెలలు చెమటోర్చి కష్టపడి పండించిన పంటను తక్కువ రేటుకు అమ్ముకోవద్దని ఈ సందర్భంగా వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎండీ హఫీజ్ పిడుగు జలపతి రెడ్డి జవ్వాజి చౌదరి ఆకుల శంకర్, జగన్ రావు, వాకిటి రాజారెడ్డి మండళోజి నరేష్ చారి రమేష్ నాయక్,ఏపీఎం రాజయ్య ప్యాక్స్ సివోలు అరుణ్ విజయకుమార్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీషర్మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్ సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్ రెడ్డి ప్రధానకార్యదర్శి జవ్వాజి రవి కథలాపూర్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ ఊరుమాళ్ల కృష్ణమాచారి లింగారావు,రిక్కల తిరుపతి రెడ్డి మాజీ సర్పంచ్ లు పోతు సింధూజ శేఖర్ ధర్మపురి జలంధర్ మాజీ ఉప సర్పంచ్ మార్గం రాజేశం రంజిత్ రాము మట్ట గజపు నర్సయ్య చీరవేణి రెడ్డి సిరికొండ రాములు సతీషగౌడ్ సతీష్ చీరవేణి రమేష్ గంగారెడ్డి లచ్చమ్ శేఖర్ సాయికృష్ణ అంజాగౌడ్ అంజయ్య యాదవ్ రమేష్ తుక్కాన్నయాదవ్ రాజేష్ నాయక్, గాధం గంగాధర్ తదితర గ్రామస్తులు, రైతులు, అధికారులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *