సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 31 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న పూరేటి అజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించిన కాకర్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముత్తినేని నరసింహారావు, చవా వెంకటేశ్వరరావు, మరియు అనంతారం గ్రామ అధ్యక్షులు ఉసికెల వెంకటేశ్వర్లు, కొరసా రమేష్, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.