నిరంతరం పెళ్లిలల్లో సుడిగాలి పర్యన చేస్తున్న అభిమన్యు రెడ్డి

★నూతన వధూవరులను ఆశీర్వదించిన - జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ చించోడు అభిమన్యు రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్ ఇదిగానిపల్లి 31-10-2025, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన పట్లోల్ల సత్యనారాయణ రెడ్డి ఇందిరల కుమార్తె అఖిల రెడ్డి సుజీత్ రెడ్డిల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు, యూత్ వింగ్ నాయకులు అభిమన్యు యువసేన నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.