సాక్షిడిజిటల్ న్యూస్ గంగారం:-నూతన ప్రజాస్వామిక విప్లవం ఆశయాల సాధనలో అమరులైన విప్లవ వీరకిశోరాల త్యాగాలను స్మరించుకుంటూ, నవంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న అమరవీరుల స్మారక సభలను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకత్వం పిలుపునిచ్చింది.నూతన ప్రజాస్వామిక విప్లవం ఆశయాల సాధనలో అమరులైన విప్లవ వీరకిశోరాల త్యాగాలను స్మరించుకుంటూ, నవంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న అమరవీరుల స్మారక సభలను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకత్వం పిలుపునిచ్చింది. గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో అనేక మంది విప్లవ వీరులు తమ వేడి నెత్తురును చిందించారు. పోలీస్ నిర్బంధం, బూటకపు ఎన్కౌంటర్లలో అమరులైనప్పటికీ, వారి త్యాగాలు ఎర్ర జెండాను మరింత మెరుపు ఎక్కించాయి. నూతన ప్రజాస్వామిక విప్లవంలో అమరులైన వారికి గంగారం మండల కమిటీ విప్లవ జోహార్ అర్పిస్తోంది.అమరుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామంలో విశేష సభలు నిర్వహించాలని సారన్న ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికిచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.అమరుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామంలో విశేష సభలు నిర్వహించాలని సారన్న ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికిచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.అమరుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామంలో విశేష సభలు నిర్వహించాలని సారన్న ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికిచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు బుచ్చి రాములు, కామ్రేడ్స్ పుల్లన్న, సోమన్న, జోగ వెంకటయ్య, వీరన్న, సువర్ణపాక బాబి తదితరులు పాల్గొన్నారు. విప్లవకారులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు.