సాక్షి డిజిటల్ న్యూస్ / అక్టోబర్ 31 (తల్లాడ ) తల్లాడ మండలం నూతనకల్ గ్రామానికి చెందిన తల్లాడ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,ఎమ్మెల్యే మట్ట రాగమయి ముఖ్య అనుచరుడు వరికోల్లి వంశీ ఇటీవల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చారు.సత్తుపల్లి లో శుక్రవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి మేడమ్ నివాసం కి వంశీ వెళ్లి తిరుపతి లడ్డు ప్రసాదం ని అందించారు. కొద్దిసేపు ఎమ్మెల్యే మేడమ్ తో మాట్లాడటం జరిగింది. ప్రయాణం మరియు దర్శనం గురించి వంశీ ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.