సాక్షి డిజిటల్: అక్టోబర్ 31, అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఊంచుకొని గ్రామ గ్రామాన పార్టీ జెండా పండుగ కార్యక్రమం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే *మెచ్చా నాగేశ్వరావు * ఆదేశాలతో మందలపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో మన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులందరూ పాల్గొన్నారు.