సాక్షి డిజిటల్ న్యూస్ కథలాపూర్ రిపోర్టర్ నవీన్. తేది :31 అక్టోబర్25, కథలాపూర్ మండల కేంద్రంలో సిరికొండ గ్రామం నుండి కథలాపూర్ బస్టాండ్ వరకు కథలాపూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల రన్నింగ్ నిర్వహించడం జరిగింది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు మండల వ్యాయామ ఫిజికల్ డైరెక్టర్లు యూత్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు మరియు పోలీస్ శాఖ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.