సాక్షి డిజిటల్ న్యూస్ తేది-31-10-2025. మండలం-ఖానాపూర్, జిల్లా-నిర్మల్. రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. ఖానాపూర్ పట్టణంలోని శుక్రవారం సర్దార్ వల్ల బాయ్ పటేల్ 150 వ జన్మదినం సందర్భంగా ఈ రోజు పోలీస్ శాఖ వారి ఆద్వర్యంలో ఏక్తదివాస్ లో బాగంగా రెండు కిలోమీటర్ల రన్ పోటీలు ఉదయం 6.30 నిమిషాలకు మెుదలుచేశారు. ఈ రన్నింగ్ పోటీలు ఖానాపూర్ పట్టణంలోని సాయిబాబా మందిరం నుండి మెుదలు చేసి కోమరంభీం చౌరస్తా వరకు పోటీలను నిర్వహించారు. పట్టణంలోని యువకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.