ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం పూర్తి చేయాలి

*రామన్నపేట మండలం ఎంపిడిఓ రాములు

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రం జంగాల కాలనీలో శుక్రవారం రోజు ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపిడిఓ రాములు. అనంతరం ఎంపిడిఓ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్దిదారులకు సూచించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి,సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *