అక్టోబర్ 31 చింతకాని సాక్షి డిజిటల్ రిపోర్టర్ గోపీనాథ్ చింతకాని/ ప్రజా సంబంధాలు, అభివృద్ధిలో రహదారులు పాత్ర కీలకం. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్మించిన అనేక రోడ్లు వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ధ్వంసం కాగా.. దశాబ్దాల క్రితం పలుచోట్ల నిర్మించిన లో లెవల్ కాజ్వేలు, వంతెనలు శిథిలావస్థకు చేరాయి. జిల్లాలో పాతర్లపాడు నుండి నాగులవంచ మధ్యలో బండి రేవు వాగు పైన ఉన్న లో లెవెల్ వంతెన పూర్తిగా శిదిలావాస్తుకి వచ్చింది నిత్యం ఖమ్మం నగరానికి అన్యేక కారణాలతో ప్రజలు విద్య కోసం విద్యార్థులు స్కూల్ బస్సు మరియూ కాలేజీ బస్ వ్యవసాయం యంత్రాలు నిత్యం హ మార్గం గుండా వెళ్తాయి ఈ వంతెన మేధాగా సుమారు నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తారు మధిర మండలం కీ కూడా ఈ మార్గం చాలా దగ్గర దారి పాలకుల నిర్లక్షమే.. కారణం గా భవిషతన ప్రజలు ప్రజా ప్రభుత్వం వచ్చినాక ఐనా మార్గం మారుతాది ఏమో అని ఎదురుచూస్తానా ప్రజలు
ప్రయాణికులు.