సాక్షి డిజిటల్ అక్టోబర్ 31 బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని నక్కల వారిపాలెం గ్రామం లో కొలువై ఉన్న శ్రీ తాడిచెట్టు పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతితాడిచెట్టు పోలేరమ్మ అమ్మవారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కోన రఘుపతి పూజలు చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్సిపి కర్లపాలెం మండల అధ్యక్షుడు ఎల్లావుల ఏడుకొండలు, వైస్ ఎంపీపీ పందరబోయిన సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామరెడ్డి, పందరబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.