పారిశుధ్యం పై శ్రద్ధ వహించాలి

★సీఈవో నారాయణమూర్తి

సాక్షి డిజిటల్ న్యూస్ 30 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు గ్రామాల్లో పారిశుధ్యం పనులు పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా పరిషత్ సీఈవో నారాయణ మూర్తి సిబ్బందిని ఆదేశించారు గురువారం వాకపల్లి గ్రామాన్ని సందర్శించారు ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వాటర్ ట్యాంక్ శుభ్రత క్లోరేషన్ ప్రతిరోజు నిర్వహించడంతోపాటు తడి చెత్త పొడి చెత్త రోజు సేకరించాలన్నారు గ్రామాల్లో పారిశుధ్యం పనులు కుంటిపడినట్లయితే సహించేది లేదని హెచ్చరించారు అనంతరం గ్రామంలో సంపద కేంద్రాన్ని తాగు నీటిట్యాంకును పరిశించారు గ్రామస్తులతో మాట్లాడి పరిశుద్ధ పనులు ఏ విధంగా నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లి లక్ష్మీ జెడ్పిటిసి కర్రీసత్యం స్పెషల్ ఆఫీసర్ మంజుల వాణి ఎంపీడీవో ఎం వి సువర్ణ రాజు డిప్యూటీ ఎంపీడీవో కిరణ్ వరప్రసాద్ పరిపాలన అధికారి డివి లక్ష్మీనారాయణ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రశేఖర్ వీఆర్ఏఈ పి సుమతి పంచాయతీ కార్యదర్శి చంద్రకళ వెలుగు ఏటీఎం ప్రభాకర్ రావుస్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ విపివి త్రినాథ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు