సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 భూమయ్య రిపోర్టర్ పిట్లం మండలం పిట్ల మండలంలోని గద్ద గుడు తండా పాఠశాలను గురువారం నాడు మండల విద్యాధికారి దేవి సింగ్ ప్రాథమిక పాఠశాల గద్దగుండు తండా పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శనలో పాఠశాల రికార్డులు రిజిస్టర్లు తరగతి గది బోధన పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేయడం జరిగింది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమ్మేటివ్ పరీక్ష ఫలితాలను ఆన్లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు అశోక్ సి ఆర్ పి హైమద్ పాషా పాల్గొన్నారు.