జూలూరుపాడు మండల నూతన ఎంపిడివో పురేటి అజయ్

*ఉపాధి హామీ సిబ్బంది నూతన ఎంపీడివో అజయ్ నీ శాలువ తో సత్కరించారు

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 31 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి నూతన ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న పూరేటి అజయ్ గురువారం బాధ్యత స్వీకరించారు ఈ సందర్బంగా ఉపాధి హామీ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి నూతన ఎంపీడీవో అజయ్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో రవికుమార్, సిఓఎస్ కృష్ణ ప్రసాద్, రవి టీఎఎస్ , నాగమణి,ప్రసాద్ నాగరాజు,జోధాబాయి వీరభద్రం, ఎఫ్ఏఎస్ మూడు రమేష్,రవి, వీరభద్రం, షరీఫ్, హరికిషన్, బాల్యా,నాగేష్, నాగమణి, లక్ష్మి, జగదీష్, నరేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *