జాతీయ టోర్నమెంట్ త్రోబాల్ పో టీల్లో గెలుపొందిన గాండ్లదూల రంజిత్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ 30 మెదక్ జిల్లా ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్ గాండ్ల కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాలు గాండ్ల దూల లలితమ్మ రామ్మోహన్ కుమారుడు రంజిత్ కుమార్,గుజరాత్ లో నిర్వహించిన 33 వ జూనియర్ బాలుర జాతీయ త్రోబాల్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో ప్రతిభ కనబరిచి గెలిచిన గాండ్ల కమ్యూనిటీకి పేరు ప్రక్యాతలు తీసుకురావడంతో విద్యార్థి గాండ్ల రంజిత్ కుమారును తల్లిదండ్రులు గాండ్ల దూల లలితమ్మ రామ్మోహన్, కు అభినందనలు తెలిపినవారిలో బంధుమిత్రులు గ్రోసు సుబ్బారావు,వాకాటి హరికృష్ణ,భద్రి జయ ప్రకాష్, కాణిపాకం గాండ్లగిరి, గాండ్ల మహాదేవ్, ఇందుర్తి కృష్ణమూర్తి, గాండ్ల విజయ్ ప్రకాష్,సాక్షి డిజిటల్ న్యూస్ టీమ్ రాజకుమార్, బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్,పబ్బా నాగేందర్, పబ్బా వినయ్, కుమార్,గాండ్ల శ్రీనివాస్ లింగాపురం గాయత్రి,, గాండ్లబశెట్టి అనురాధ, బోల్లేపల్లి అన్నపూర్ణ, సుంకర నేని నాగవాని, ఎల్లేటి నరసింగరావు, లెక్కల నగేష్, వెన్నంపల్లి శ్రీనివాస్,వెన్నంపల్లి శె శిధర్, జక్కం మారుతీ, పాలూరి రామకృష్ణయ్య,నులిగొండ ప్రకాష్, గాండ్ల కమ్యూనిటీ జర్నలిస్ట్ లు,గాండ్ల చందుల మనోహర్, అనిశెట్టి మల్లేశం, మెదక్ ప్రజలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ టోర్నమెంట్ ఏరా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యనభ్యసించే గాండ్ల రంజిత్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచి, గెలిచి అటు జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు, ఇటు కోచ్ తోపాటు పాఠశాలకు ఎంతో పేరుప్రక్యాతలు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని గాండ్ల కమ్యూనిటీకి పేరు ప్రక్యా తలు తీసుకురావాలెనని కోరుకోవడంజరిగింది. పోటీలు ముగించుకొని గెలిచి విచ్చేసిన రంజిత్ కుమార్ ను మెదక్ ప్రజలు ఘన స్వాగతం పలికారు.తల్లిదండ్రులు గాండ్ల లలితమ్మ రామ్మోహన్, బంధువులుఅందరూ కలసి ప్రతిభ కనపరచి గెలిచిన గాండ్ల దూలం రంజిత్ కుమారును, శాలవా కప్పి ఘనంగా సన్మానించారు. జాతీయ త్రో బాల్ పోటీల్లో ఏరా పాఠశాల విద్యార్థులు బాలుర విభాగంలో మూడవ స్థానంలో కైవసం చేసుకోవడంఅభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మా తల్లిదండ్రులు, త్రో బాల్ కోచ్ రాజు, సరళ ఎంతో ప్రోత్సాహం చూపించి పాఠశాల చైర్మన్ అరుణ్ కుమార్ రెడ్డి సహకారం ఎంతో ఉందని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని, ఆ క్రీడల వల్ల మానసికంగా, శారీరకంగా ఎదుగుతారని తెలియజేసి విద్యార్థినీ విద్యార్థులను వారు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విద్యార్థుల ఇంతటి ప్రతిభ కనపరిచారనినేటి విద్యార్థులే రేపటి భావి భారత సైనికులు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు, గాండ్ల కమ్యూనిటీ బంధువులు ప్రజలు పాల్గొన్నారు.