అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూరు మార్కెట్ యార్డులో ముంత తుఫాన్ వర్షాల వల్ల నష్టపోయిన పంటను పరిశీలించడం జరిగింది ఈ తుఫాను వలన అనేక మంది రైతులు ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దయి చేతికి రాకుండా పోయిందని మార్కెట్ వాళ్లు సమయానికి మేచర్ వేయకుండా అలసత్వం చేసి అటు ధాన్యం కొనుగోలు చేయకుండా దళారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనేపు వెంకట్ మండల సహాయ కార్యదర్శి పులకరం మల్లేష్ మోత్కూరు పట్టణ కార్యదర్శి బోయిన ఉప్పలయ్య గొలుసుల యాదగిరి తాడూరు లక్ష్మీనరసయ్య నిల్గొండ అశోక్ బుర్ర నరసింహ తదితరులు పాల్గొన్నారు.