సాక్షి డిజిటల్ న్యూస్ 29 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు చింతలపూడి పంచాయతీలో వరద బాధితులకు చింతలపూడి టిడిపి నాయకులు బుధవారం వరద బాధితులకు నిత్యవసరకులు పంపిణీ చేశారు పంచాయతీకి శివారు గ్రామాలైన మదనగరువు జురాయి కొత్తవలస బొడ్డ గూడ తుఫాన్ సైతం లెక్కచేయకుండా 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి సరుకులను అందజేశారు బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు స్కూల్ చైర్మన్ దే బరిరాజబాబు గిరిజనజనసేన పార్టీ అధ్యక్షులు రంగ సింగి ప్రసాదు శెట్టి మంగరాజు సాహు జగన్నాథం దాస్ రమణ శీను తామర్ల బుచ్చిబాబు బంగారయ్య కృష్ణ మూలగుమ నారాయణ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.