సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో, రేగళ్ల నరసింహారావు, రోడ్డు ప్రమాదంలో మరణించి నాడు, అట్టి విషయం తెలిసి, తనతో కలిసి చదువుకున్న తోటి మిత్రులు వారి స్వగృహానికి వెళ్లి, అట్టి భౌతిక దేహానికి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో, తనతో కలిసి చదువుకున్న మిత్రులు, వేల్పుల నరసింహారావు, కోటా కుమార్ బాబు, మార్కాపూరి నరసింహారావు, ముదిగొండ నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,నరీవినేని పుల్లారావు, పురస్తా పూరపు శ్రీను, రాయపాటి పాపారావు, కొండం జోగారావు, ముదిగొండ ఎంకన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు..తోటి మిత్రుడు మరణించిన విషయం తెలిసి తనతో కలిసి చదువుకున్న, భోగా నరేంద్ర ప్రసాద్ దహన ఖర్చులకు గాను10,000- పదివేల రూపాయలు భోగ నరసింహారావు, వేల్పుల నరసింహారావు, కుమార్ బాబు అట్టి 10,000-పదివేల