మేకల అక్షయ్ కుమార్ జన్నారం మండల వాసి

*తన్నీరు హరీష్ రావును పర్మర్శించారు.

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలానికి చెందిన చింతగూడ గ్రామ పౌరుడు విద్యావంతుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమ కారుడు మానవతావాది టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి అతిపిన వయసులో విద్యార్థి దశ నుండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు పోరాటం చేసిన వ్యక్తిగా ప్రముఖులైన బిఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి శ్రేణుల్లో వ్రతములుగా ఉన్న తన్నీరు హరీష్ రావు తో ఉద్యమ కాలంలో పనిచేసిన సన్నిహిత్యంతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తండ్రిగారి మరణం పట్ల సమాచారం తెలుసుకొని బుధవారం రోజు పరామర్శించడానికి మేకల అక్షయ్ కుమార్ వారి స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పుష్పమాల అలంకరించి. హరీష్ రావు మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులు అర్పించి ఇంటి పెద్ద కోల్పోవడం బాధాకర విషయం అని. విద్యాబుద్ధులు చెప్పి తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా రాజకీయంగా అభ్యున్నతిగా సేవలందించి నాకుమారుడిగా. అందించిన సత్యనారాయణ రావు. హరీష్ రావు తండ్రి లేకపోవడం. బాధాకరం .అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *