బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

సాక్షి డిజిటల్ న్యూస్ కారేపల్లి అక్టోబర్ 30. కారేపల్లి మండలం పరిధిలో ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి మూడ్ జ్యోతి గారి అత్త ఇటీ వల్ల అనారోగ్యాలతో మృతి చెందిన మూడ్ జమలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైరామాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్,బుధవారం మృత్యు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆజ్మీర వీరన్న నాయక్ బానోతు మోతిలాల్ కోటేశ్వరరావు బానోత్ రాందాస్ వాంకుడు నరేష్ ఉమాశంకర్ జగన్ ముత్యాల సత్యనారాయణ మాలోత్ కిషోర్ రావూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు