నూతన వధూవరులను ఆశీర్వదించి వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్

★జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ కొదుమూరి కోటేశ్వరరావు

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 రిపోర్టర్ షేక్ సమీర్, వైరా కమ్మవారి కల్యాణ మండపం నందు పట్టణ ప్రముఖ వస్త్ర వ్యాపారి (మిట్టపల్లి శ్రీనివాసరావు- మంజుల) దంపతుల కుమార్తె సాయిదీపిక- మణికంఠ సాయిరాం వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ * వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ సేవాదల్ జనరల్ సెక్రెటరీ కొదుమూరి కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇన్చార్జి గ్రంధి ప్రవీణ్ కుమార్, మిట్టపల్లి రాఘవరావు, గోందెల రవికుమార్,పెనుగొండ ఉపేందర్ రావ్, తాటికొండ రాము, ఫమ్మి అశోక్ మధిర పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కుంచం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు,తదితరులు పాల్గొన్నారు.