సాక్షి డిజిటల్ న్యూస్ 29 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండలంలోని చిననందిపల్లి గ్రామంలో చెరుకు శాస్త్రవేత్తలు డా ఆదిలక్ష్మి ఉమామహేశ్వరరావు రవికుమార్ ల బృందం వరి పొలాలను బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు ఆ గ్రామానికి చెందిన బండారు అచ్చిబాబు అప్పలనాయుడు త్రినాధరావు రైతుల తడిసినవరి పొలాలు వాలిపోవడంతో శాస్త్రవేత్తలురైతులకు శ సూచనలు సలహాలు అందజేశారు తుఫాన్ నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు