సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 29 అక్టోబర్ 2025 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కీ మూకుమ్మడిగా రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో సుమారు 18 కుటుంబాలకు చెందిన 100 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో లో చేరారు.ఈ సందర్భంగా,గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ క్రమంలో పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.కెసిఆర్ నాయకత్వాన్ని బలోపతం చేసేందుకు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందడి రామకృష్ణారెడ్డి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గడ్డమీద పండరి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్ బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మొగులాల్ నాయకులు బడక మల్లయ్య ఐలయ్య బిక్షం మహోదయ నగేష్ వేణు తదితరులు పాల్గొన్నారు