సాక్షి డిజిటల్ న్యూస్ యాంకర్ వాయిస్ 30/అక్టోబర్2025 దూనబోయిన విజయ్ కుమార్, కోనసీమ జిల్లా నియోజకవర్గ అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో తుఫాన్ కారణంగా ఇసుకపూడి గ్రామంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ను, ప్రభుత్వ భవనాల్లోను తలదాచుకున్న నిర్వాసితులకు టిఫిన్లు , భోజనాలు సదుపాయం ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు కీ హృదయపూర్వక అభినందనలు గ్రామ ప్రజలు తెలిపారు.