ఇసుకపూడి గ్రామంలో యువకుడి మరణంతో విషాదం”

సాక్షి డిజిటల్ న్యూస్ యాంకర్ వాయిస్ 30/అక్టోబర్/2025, దూనబోయిన విజయ్ కుమార్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ అంబాజీపేట మండలం ఇసుకపుడి గ్రామానికి చెందిన గుబ్బల నాగరాజు అనే వ్యక్తి నిన్న ఉదయాన్నే బహిరంగ ప్రదేశానికి వెళ్లి.. తుఫాను వర్షాలు కారణంగా. తుఫాను గాలి తాకిడికి.. కౌశిక్ లో పడిపోవడంతో…. నాగరాజు 35 సంవత్సరాలు మృతి చెందారు … కుటుంబ సభ్యులు స్నేహితులు . గ్రామస్తులు క నీళ్లు పెడుతున్నారు…. నాగరాజు రోజు వారి లేబర్ పనికి వెళ్లి కుటుంబాన్ని పోసిస్తాడు
రెక్కాడక పోతే డొక్కాడని ఆ ఆకుటుంబం… ఇప్పుడు కన్నీళ్లకే పరిమితం అయింది. పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మృతురాలి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకొని కుటుంబానికి ఓదార్పు అందించారు కుటుంబానికి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని తుఫాను కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని భరోసా కల్పించారు.