ఇదిగానిపల్లి అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక.

సాక్షి డిజిటల్ న్యూస్ రాజాపూర్ అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ కార్యవర్గం జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండల పరిధిలో ఇదిగానిపల్లి అంబేద్కర్ యువజన సంఘం కమిటీని ఈరోజు రాజాపూర్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు మరియు అధ్యక్షుడు పోలేపల్లి కృష్ణయ్య ఆధ్వర్యంలోని రాజపూర్ మండలంలోని ఉన్న వివిధ గ్రామాల అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీలను వేయడం జరుగింది మండల అధ్యక్షుడు పోలేపల్లి కృష్ణయ్య సాక్షి డిజిటల్ మీడియా ప్రతినిథితో మాట్లాడుతు అదేవిధంగా ఇదగానిపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరికీ ఆధ్వర్యంలో రాజాపూర్ అంబేద్కర్ మండల కమిటీ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది . ఇదిగానిపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అర్జున్ మిగతా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నూతన కార్యవర్గానికి మండల అధ్యక్షుని సమక్షంలో శాలువాలతో సన్మానించి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గత నాలుగు సంవత్సరాలుగా అంబేద్కర్ సంఘంలో మాజీ అధ్యక్షులు రాఘవేందర్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు నూతన కమిటీ సభ్యులందరూ ఈరోజు నుండి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా తెలుసుకోవాలని అదేవిధంగా కంప్యూటర్ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా తెలుసుకోవాలని అదేవిధంగా అంబేద్కర్ కమిటీ యొక్క ఆలోచనలు ఆలోచనలు సూచనలు తగు జాగ్రత్తలు తీసుకొని వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని సంఘ సభ్యులకు దిశా నిర్దేశం చేసిన రాజపూర్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పోలేపల్లి కృష్ణయ్య తెలియజేశారు.